మోహన్ రుషి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తయింది. కానీ గెలవగానే తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికల్లో ఆయనిచ్చిన హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. తమ పార్టీ గెలిస్తే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే అని చెప్పిన చంద్రబాబు చేసిందేంటో తెలుసా? రుణ మాఫీ ఎలా చేయాలో చెప్పండంటూ ఓ కమిటీని మాత్రం వేశారు. ఆ తరవాత మాఫీపై ఎన్ని మాయదారి ఫీట్లు వేశారో తెలుసా? అడుగడుగునా ఆంక్షలు విధించారు. సాధ్యమైనంత …
పోలవరం గురించి
@RanjithReddy పోలవరం కాదు శాపం! (లోతుగా తెల్సుకోవాలనుకునే వారు ఇది చదవండి . అనవసరంగా తెలంగాణా వారి మీద పడి ఏడ్చే వాళ్ళు తప్పక చదవండి .) -ప్రాజెక్టు కడితే 397 ఆదివాసీ గ్రామాలు జలసమాధే! -ప్రకతి సంపద సర్వనాశనమేభద్రాద్రి రామయ్యకూ సంకటమే -బ్రిటీష్ కాలంలోనే వద్దన్నారుమళ్లీ తెరపైకి వచ్చినా కుదరదన్నారు! -మరి ఇప్పుడే ఎందుకు ముందుకు తెస్తున్నారు? నీటి రంగ నిపుణుల ఆగ్రహం జలరంగనిపుణులు వద్దని వారించినా పట్టువీడకుండా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులేమైనా ఉన్నాయా..? అంటే, …