Category Archive Farm Advisories

36.2020 09-09-20 vepada farm advisory

Text Message

వరిలో నత్రజని లోపనివారణకు అజోల్ల (Azolla) జీవన ఎరువు 4 Kg/ఎకరా వేయాలి

36.2020 Vepada Farm Advisory

Posters

Text (SMS)

వరిలో జింక్ లోప నివారణకు చింతాకు కషాయం1% వారంలో 2సార్లు సాయంత్రం పిచికారీ చేయాలి.బెండలో తెల్లదోమ నివారణకు వావిలకుకషాయం పిచికారిచేయాలి

Voice Message -Telugu

35.2020 Vepada Farm Advisory

Advise Poster

Text message

రైతులకు నాబార్డు/CSA వారు స్వాగతంతో అందిస్తున్న సూచన, వరిలో కాండం తొలిచే పురుగు ఉధృతి ఎక్కువ అవుతోంది. రైతులు లింగాకర్షక బుట్టలు ఎకరాకు 10-12 ఏర్పాటు చేయాలి, 5 శాతం వేప కషాయం పిచికారి చేయాలి

Voice Message