మోహన్ రుషి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తయింది. కానీ గెలవగానే తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికల్లో ఆయనిచ్చిన హామీ మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. తమ పార్టీ గెలిస్తే రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలుపైనే అని చెప్పిన చంద్రబాబు చేసిందేంటో తెలుసా? రుణ మాఫీ ఎలా చేయాలో చెప్పండంటూ ఓ కమిటీని మాత్రం వేశారు. ఆ తరవాత మాఫీపై ఎన్ని మాయదారి ఫీట్లు వేశారో తెలుసా? అడుగడుగునా ఆంక్షలు విధించారు. సాధ్యమైనంత …

హామీ…మాఫీRead More »