15-2(16-4-2022) Vepada Farm Advisory

15-2(16-4-2022) Vepada Farm Advisory

Date: 16-4-2022
Centre for Sustainable Agriculture-Vepada farm advisories
వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – వర్షం కురిసే సూచన లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 35-40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26-27 డిగ్రీ లు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 8-14కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం, రామస్వామిపేట, దబ్బిరాజుపేట,చామలపల్లి గ్రామలలో కూరగాయలు వేసుకున్న రైతులు కూరగాయలులో కాయ తోలుచు పురుగు ఉదృతి
ఉన్నట్లైతే తూటికాడ కషాయం లేదా పచ్చిమిర్చి- వెల్లుల్లి ద్రావణం పిచికారి చేయవలెను.
కె.జీపూడి,చామలాపల్లి,వెంకయ్యపాలెం,అరిగిపాలెం,దబ్బిరాజుపేట,మారిక గ్రామాలలో జీడిలో యాజమాన్య చర్య దిశగా పిక్క బరువు&నాన్యత పెరుగుదలకు రైతులు పంచగవ్యను లేదా ద్రవజీవామృతం పారించుకోవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply