Compensation on death due to electrocution

Compensation on death due to electrocution

ఈ GO ప్రకారం కరెంటు షాక్ వల్ల ఒకవేళ మనిషి చనిపోతే డిపార్టుమెంటు నుండి 5,00,000/- వరకు మరియు పశువులు (ఆవులు, గేదెలు) చనిపోతే 40,000/- వరకు , మేకలు గొర్రెలు అయితే 7,000/- వరకు నష్ట పరిహారం ఇస్తారు. కావున మనం డిపార్ట్మెంట్ తో ఫాలో అప్ చేస్తే వాళ్ళకి తొందర గా సహాయం అవుతుంది
As per the GO issued guidelines in 2017 for providing ex gratia on any death caused by electrocution
humans- Rs. 5,00,000
Cattle (Cows and Buffaloes) -Rs. 40,000
Small Ruminants (Sheep and Goats) – Rs. 7,000
TSERC_Accidents_Ex-gratia_2017
 

About the author

admin administrator

Leave a Reply