16-1(20-4-2022) Vepada Farm Advisory

16-1(20-4-2022) Vepada Farm Advisory

వేపాడ మండలం లో రాగల ఐదు రోజులు వాతావరణ సూచన – 1-10milli mitre మోతదులో వేరువేరు చోట్ల తేలీకపాటి వర్ష0 కురిసే సూచన ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35-41 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 26డిగ్రీలు గా ఉండే అవకాశం ఉంది. గాలి గంటకి 7-14కి.మి. వేగం తో వీయవచ్చు.
Pkr పురం,SKSRపురం గ్రామాలలో బరబాటిలో పోటీవైరస్ అనే తెగులు ఉదృతి ఉన్నాందువలన ఆకులు చిన్నవిగా, మచ్చలు కలిగి, బొడుపులుగా ఉండి,సరైన ఆకృతి లేకు0డా పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు రైతులు పచ్చిమిర్చి+వెల్లుల్లి + వేపాకు+పొగాకు మిశ్రమంతో చేసిన కాషాయంను పిచికారి చేయగళరు.
KG పూడి, పాతూరు, ధబ్బిరాజుపేట గ్రామాల్లో మామిడిలో నల్లమచ్చ తెగులు ఉదృతి నివారణకు రైతులు పుల్లటి మజ్జిగ పిచికారి చేయవలెను.
మరింత సమాచారం కోసం 8500983300 ఈ నంబర్ కు కాల్ చేయండి.

About the author

Anusha V administrator

Leave a Reply